వినూత్నం.. వృక్షా బంధన్..!

వినూత్నం.. వృక్షా బంధన్..! – చెట్టుకు రాఖీలు కట్టి పండగ – పూజలు చేసిన మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్ రోజు తాండూరులో వి నూత్నంగా వృక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్, గ్రీన్ ఇండియా చాలెంజ్ హరిత సేన వికారాబాద్ జిల్లా సభ్యురాలు కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య ఆధ్వర్యంలో వృక్షా బంధన్ ద్వారా … Continue reading వినూత్నం.. వృక్షా బంధన్..!