సోదరుడికి రాఖీ కట్టిన మాజీ మంత్రి సబితారెడ్డి

సోదరుడికి రాఖీ కట్టిన మాజీ మంత్రి సబితారెడ్డి – నర్సింహారెడ్డి(బాబు) ఇంట పండగ సందడి – కుటుంబంలో వెల్లివిరిసిన సంతోషం తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి తన సోదరుడు నర్సింహారెడ్డి(బాబు)కు రాఖీ కట్టారు. శనివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి సబితారెడ్డి హైదరాబాద్‌లోని తన సోదరుడు ఇంద్రారెడ్డి ట్రస్ట్‌ చైర్మన్‌ నర్సింహారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. అక్కా … Continue reading సోదరుడికి రాఖీ కట్టిన మాజీ మంత్రి సబితారెడ్డి