బీరప్ప దేవాలయానికి చేయూతనందిస్తా

బీరప్ప దేవాలయానికి చేయూతనందిస్తా – హిందూ ఉత్సవ సమితి కోశాధికారి రొంపల్లి సంతోష్‌ కుమార్ – దేవాలయంలో సన్మానించిన కురుమ సంఘం నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని బీరప్ప స్వామి దేవాలయ అభివృద్ధికి తనవంతు చేయూతను అందిస్తానని హిందూ ఉత్సవ సమితి కోశాధికారి రొంపల్లి సంతోష్‌ కుమార్ అన్నారు. హిందు ఉత్సవ కమిటీ కోశాధికారిగా ఎన్నికైనందుకు శనివారం దేవాలయంలో కురుమ సంఘం సభ్యులు రొంపల్లి సంతోష్ కుమార్‌ను సన్మానించారు. … Continue reading బీరప్ప దేవాలయానికి చేయూతనందిస్తా