హిందూ ఉత్సవ సమితికి వన్నె తెస్తా

హిందూ ఉత్సవ సమితికి వన్నె తెస్తా – కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్ – సన్మానించిన ఆర్యవైశ్య సంఘం నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ సమితికి వన్నె తెచ్చే విధంగా కృషి చేస్తానని సమితి ఏకగ్రీవ కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్ అన్నారు. హిందూ ఉత్సవ సమితి కోశాధికారిగా రొంపల్లి సంతోష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల ఆర్యవైశ్య సంఘం సభ్యులు రొంపల్లి సంతోష్ కుమార్ ను సన్మానించారు. పట్టణంలోని … Continue reading హిందూ ఉత్సవ సమితికి వన్నె తెస్తా