రామందిర్ పునర్ నిర్మాణానికి చేయూత

రామందిర్ పునర్ నిర్మాణానికి చేయూత – రూ.51 వేలు అందించిన మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ – అభినందించిన దేవాలయ కమిటి సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ లోని ఏకైక రామ మందిరం పునర్ నిర్మాణానికి మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ చేయూత అందించారు. గత కొన్ని రోజులుగా రామ మందిర పునర్ నిర్మాణ పనులు చేపడుతున్న సంగతి తెలిసిందే. పునర్ నిర్మాణానికి దాతలు తమ వంతు సహాకారంను అందిస్తున్నారు. ఇందులో భాగంగా 6వ … Continue reading రామందిర్ పునర్ నిర్మాణానికి చేయూత