రైతు బీమాకు మళ్లీ చాన్స్..! – దరఖాస్తులకు రైతుల నుంచి ఆహ్వానం – అర్హతలు, దరఖాస్తుల గడువు తేది ఇదే.. తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకానికి రైతుల నుంచి మళ్లీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజారత్నం తెలిపారు. ఇప్పటికే భూములు కలిగి ఉండి బీమాకు దరఖాస్తు చేసుకోలేని రైతులతో పాటు కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతుల నుంచి దరఖాస్తులను కోరడం జరుగుతుందన్నారు. … Continue reading రైతు బీమాకు మళ్లీ చాన్స్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed