మట్టి వినాయకుడికే జై కొడదాం..!

మట్టి వినాయకుడికే జై కొడదాం..! – ప్రతి ఇంట్లో ప్రతిష్టించి పూజించాలి – కాగ్నాకు జీవం, పర్యావరణ రక్షణ మన బాధ్యత – బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే వినాయక చవితి ఉత్సవాల్లో మట్టి వినాయకున్ని ప్రతిష్టించి జై కొడదామని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్ లో … Continue reading మట్టి వినాయకుడికే జై కొడదాం..!