రొంపల్లికి అభినందనల వెల్లువ – సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు – శుభాకాంక్షలు తెలిపిన బాస్పల్లి రాజు మిత్ర బృందం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన యువనాయకుల, సామాజిక వేత్త రొంపల్లి సంతోష్ కుమార్ గుప్తకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. తాండూరు హిందూ ఉత్సవ సమితి కోశాధికారిగా ఏకగ్రీవంగా రొంపల్లి సంతోష్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కురుమ సంఘం, ఆర్యవైశ్య సంఘం, ఇతర సంఘాల నాయకులు సన్మానించారు. తాజాగా ఆదివారం తాండూరు మండలం … Continue reading రొంపల్లికి అభినందనల వెల్లువ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed