చిన్నారుల ఆరోగ్య రక్షణ అందరి బాధ్యత
చిన్నారుల ఆరోగ్య రక్షణ అందరి బాధ్యత – పిల్లలకు నులిపురుగుల మాత్రలు వేయించాలి – మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : చిన్నారులను ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని తాండూరు మున్సిపల్ 20వ వార్డు మాజీ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. సోమవారం జాతీయ నులిపురుగుల నియంత్రణ దినోత్సవం సందర్భంగా గాంధీనగర్ లోని ప్రాథమిక పాఠశాలలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంగీత ఠాకూర్ వైద్య … Continue reading చిన్నారుల ఆరోగ్య రక్షణ అందరి బాధ్యత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed