ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడి..!

ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడి..! – కక్రవేణి నది నుంచి ఇసుక పర్మిట్లు – పంటలకు, ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదం – జిల్లా కలెక్టర్ కు విశ్వనాథ్ పూర్ గ్రామస్తుల ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని విశ్వనాథ్ పూర్ గ్రామ పరిధిలో నుంచి కక్రవేణి నది నుంచి ఇసుక దోపిడి ఇష్టారాజ్యంగా కొనసాగుతోందని గ్రామస్తులు వికారాబాద్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన … Continue reading ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడి..!