తల్లడిల్లి.. ప్రాణాలొదిలే..!

తల్లడిల్లి.. ప్రాణాలొదిలే..! – ఇళ్లు పైకప్పు కూలి ఎద్దు మృతి – బషీరాబాద్ క్యాద్గిరాలో ఘటన బషీరాబాద్‌, దర్శిని ప్రతినిధి : భారీ వర్షానికి ఇళ్లు కూలడంతో ఇంటి పైకప్పు పడి ఓ కాడెద్దు మృతి చెందింది. అయ్యో పాపం బసవణ్ణ అంటూ పలువురు విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం క్యాద్గిరా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన హైమద్ అనే … Continue reading తల్లడిల్లి.. ప్రాణాలొదిలే..!