వర్షాలు తీవ్ర రూపం..!

వర్షాలు తీవ్ర రూపం..! – జిల్లాలపై వరణుడి విశ్వరూపమే.. – ఆయా జిల్లాలకు అరెంజ్ అలర్ట్ – వాతావరణ శాఖ ప్రకటన హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో వరణుడు విశ్వరూపం చూపించేస్తున్నాడు. భారీ వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. రేపు, ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏపీ సముద్ర తీరానికి సమీపంలో వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 13 నాటికి … Continue reading వర్షాలు తీవ్ర రూపం..!