స్పందించిన అధికారులు..! – ఎట్టకేలకు పైపులైన్‌కు మరమ్మత్తులు – హర్షం వ్యక్తం చేసిన స్థానికులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ అధికారులు స్పందించారు. లీకేజి గురవుతున్న పైపులైన్‌కు ఎట్టకేలకు మరమ్మత్తులు చేయించారు. తాండూరు పట్టణం బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ మురుగు కాలువలో ఉన్న మున్సిపల్ తాగునీటి పైపులైన్ లీకేజీకి గురైంది. రెండు రోజలుగా పైపులైన్ లీకేజీ కావడంతో పాటు తాగునీరు కలుషితం అవుతోంది. విషయం తెలిసినా అధికారులు పట్టించుకోలేదు. ఈ విషయంపై దర్శిని … Continue reading స్పందించిన అధికారులు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed