మూడు రోజులు సెలవుల్లేవ్..!

మూడు రోజులు సెలవుల్లేవ్..! – రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వ ఆదేశాలు – సూచనలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడు రోజులు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం హైదరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష … Continue reading మూడు రోజులు సెలవుల్లేవ్..!