తాండూరులో మరో రెండు డేంగీ కేసులు
తాండూరులో మరో రెండు డేంగీ కేసులు – అప్రమత్తమైన వైద్య అధికారులు – బాధిత ప్రాంతంలో ప్రజలకు అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో మరో రెండు డేంగీ కేసులు వెలుగులోకి వచ్చాయి. పట్టణంలోని రాజీవ్ కాలనీఓ ఓ వ్యక్తికి డేంగీ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తాజాగా పట్టణంలోని ఇందిరానగర్ లోని గరీబ్ నగర్ ప్రాంతానికి ఇద్దరికి డేంగీ నిర్ధారణ అయ్యింది. బుధవారం స్థానిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డా. మాలాశ్రీ ఆధ్వర్యంలో … Continue reading తాండూరులో మరో రెండు డేంగీ కేసులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed