మత్తు పదార్థాల జోలికి పోవద్దు..!

మత్తు పదార్థాల జోలికి పోవద్దు..! – పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి – మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి పోవద్దని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మత్తు పదార్ధాల నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ సమక్షంలో … Continue reading మత్తు పదార్థాల జోలికి పోవద్దు..!