ఓటరు జాబితాకు సహకరించాలి – తప్పులు లేకుండా రూపకల్పకనకు చర్యలు – తాండూరు తహసీల్దార్ తారాసింగ్ – రాజకీయ పార్టీల నేతలతో సమావేశం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఎన్నికల ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని తాండూరు తహసీల్దార్ తారాసింగ్ అన్నారు. బుధవారం తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇతర రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు ఓటరు జాబితాపై పలు … Continue reading ఓటరు జాబితాకు సహకరించాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed