అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి – అమృత్, చిలుక వాగు డ్రైన్ నిర్మాణాలు ఫోకస్ – పరిశీలించిన పబ్లిక్ హెల్త్ డీఈ సాజిద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని పబ్లిక్ హెల్త్ డీఈ సాజిద్ ఆదేశించారు. బుధవారం తాండూరు పట్టణాన్ని ఆయన సందర్శించారు. మున్సిపల్ ఏఈ ఖాజాతో కలిసి చిలుక వాగు డ్రైన్ నిర్మాణం పనులతో పాటు పట్టణంలోని అమృత్ 2.0 కింద నిర్మిస్తున్న తాగునీటి ట్యాంకుల … Continue reading అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి