ఏడాది శుభ్రం కాని మురుగు కాలువ

ఏడాది శుభ్రం కాని మురుగు కాలువ – కార్యాలయంలో ఫిర్యాదు చేసిన కాలనీ వాసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : మా వార్డులో ఏడాదిగా మురుగు కాలువ శుభ్రం చేయడం లేదంటూ కాలనీ వాసులు మొరపెట్టుకున్నారు. గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మున్సిపల్ పరిధిలోని 36వ వార్డులో మురుగు కాలువ శుభ్రం చేయడం లేదని కాలనీ వాసులు ఆరోపించారు. కాలువ శుభ్రం చేయక పోవడంతో ఈగలు, దోమల స్వైర … Continue reading ఏడాది శుభ్రం కాని మురుగు కాలువ