కార్మికుడిని కబళించిన మృత్యువు

కార్మికుడిని కబళించిన మృత్యువు – బైకు, సిమెంట్ ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి – కేసు నమోదు చేసిన కరణ్ కోట్ పోలీసులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఓ కార్మికుడిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. బైకు, సిమెంట్ ట్యాంకర్ ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం కరణ్ కోట్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాథోడ్ వినోద్ … Continue reading కార్మికుడిని కబళించిన మృత్యువు