తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు

తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు – బీజేపీలో చేరిక అవాస్తవం.. హస్యాస్పదం – ఖండించిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరతున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఓ వీడియాలో మాట్లాడారు. కొంతకాలంగా తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న ప్రచారాలను ఖండించారు. కొంతమంది కాలం గడుపుకునేందుకు తొత్తులుగా మారి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో … Continue reading తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు