రామందిరానికి ఉద్యోగి చేయూత

రామందిరానికి ఉద్యోగి చేయూత – రూ.50 వేలు అందించిన విద్యుత్ ఉద్యోగి – అభినందించిన దేవాలయ కమిటి సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ లోని ఏకైక రామ మందిరం పునర్ నిర్మాణానికి విద్యుత్ ఉద్యోగి చేయూత అందించారు. గత కొన్ని రోజులుగా రామ మందిర పునర్ నిర్మాణ పనులు చేపడుతున్న సంగతి తెలిసిందే. పునర్ నిర్మాణానికి దాతలు తమ వంతు సహాకారంను అందిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యుత్ శాఖ సీనియర్ అసిస్టెంట్ … Continue reading రామందిరానికి ఉద్యోగి చేయూత