సహాకారం పొడగింపు హర్షణీయం

సహాకారం పొడగింపు హర్షణీయం – సంఘాలను ప్రగతిబాట పట్టిస్తాం – డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : జిల్లాలో సహాకార సంఘాల పదవి కాలం పొడగింపు హర్షణీయమని ఉమ్మడి జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ సంగెం రవీందర్ గౌడ్ అన్నారు. శుక్రవారం తాండూరులోని ఎల్మకన్నె సహాకార సంఘం కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం రవీందర్ మీడియాతో మాట్లాడారు. పదవి కాలం ముగిసిన సహకార సంఘాల పాలకవర్గానికి మరో ఆరు … Continue reading సహాకారం పొడగింపు హర్షణీయం