మాయా ‘జల’గలు..! – వాటర్ ప్లాంట్లలో ఇష్టారాజ్యం – గుర్తింపు లేకుండానే నీటి వ్యాపారం – అనుమతుల్లేవని తెలిసినా పట్టించుకోని అధికారులు – తాండూరులో పరిస్ధితి ఎలా ఉందంటే…? తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలో పలువురు నీటి వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. విచ్చల విడిగా వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి.. లైసెన్సులు, గుర్తింపు కార్డులు లేకుండా యధేచ్చగా వ్యాపారం సాగిస్తున్నారు. సంబంధిత అధికారుల నిఘా కరువు అవడంతో … Continue reading మాయా ‘జల’గలు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed