సర్కారుతో తేల్చుకోవడమే..! – పేదల సంక్షేమం కోసం ఎమ్మార్పీఎస్ పోరాటం – పెంచిన ఫించన్లు వెంటనే అమలు చేయాలి – వచ్చే నెల 3న మహాగర్జనకు తరలిరండి – ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన ఫించన్లను అమలు చేసుకునేందుకు సర్కారుతో తేల్చుకుందామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. శనివారం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తాండూరు పట్టణం గగ్రాణి … Continue reading సర్కారుతో తేల్చుకోవడమే..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed