కేవీసీఎస్‌లో ఘనంగా గోకులాష్టమి

జై.. బోలో శ్రీ కృష్ణా..! – కేవీసీఎస్‌లో ఘనంగా గోకులాష్టమి – అలరించిన శ్రీ కృష్ణ, గొల్ల భామలు – ఉత్సహాభరితంగా కృష్ణాష్టమి సంబరాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : జై.. శ్రీకృష్ణా, జై బోలో శ్రీ కృష్ణా అంటూ తాండూరు పట్టణంలోని క్రిష్ణవేణీ కాన్సెప్ట్ స్కూల్లో మార్మోగింది. శనివారం స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. గోకులాష్టమి సందర్భంగా స్కూల్ విద్యార్థులు చిన్ని కృష్ణులతో పాటు గోపికలుగా సందడి చేశారు. కృష్ణాష్టమి సందర్భంగా చిన్నారులు … Continue reading కేవీసీఎస్‌లో ఘనంగా గోకులాష్టమి