రాములోరికి విరాళాల వెల్లువ..!

రాములోరికి విరాళాల వెల్లువ..! – దేవాలయ పునర్ నిర్మాణానికి ఆర్థిక చేయూత – తమవంతు సాయం అందిస్తున్న దాతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరా నగర్ లోని శ్రీ రామ మందిరం పునర్ నిర్మాణంకు విరాళాలు అందుతున్నాయి. ఆదివారం పలువురు వ్యాపారస్తులు, దాతలు దేవాలయ పునర్ నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించారు. ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి మురళి తన వంతుగా రూ.20వేలు అందజేశారు. అదేవిధంగా వ్యాపారులు గుముడాల పద్మయ్య(త్రిపుల్ ఎక్స్) … Continue reading రాములోరికి విరాళాల వెల్లువ..!