హిందూ ఉత్సవ సమితి రూ.51 వేల విరాళం

హిందూ ఉత్సవ సమితి రూ.51 వేల విరాళం – అందజేసిన భావనోళ్ల శంకర్ యాదవ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితికి రూ.51వేల విరాళం అందింది. ఆదివారం తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ ఈ విరాళం అందజేశారు. హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు శంకర్ యాదవ్ ను కలిశారు. ఈ సందర్భంగా హిందూ … Continue reading హిందూ ఉత్సవ సమితి రూ.51 వేల విరాళం