19న బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం

19న బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం – హాజరు కానున్న రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు – విజయవంతం చేయాలి : యు.రమేష్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎల్లుండి బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్‌ కుమార్ తెలిపారు. మంగళవారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని తేజా ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు హాజరవుతున్నారని చెప్పారు. … Continue reading 19న బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం