సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టండి..!

సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టండి..! – వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి – డీఎంహెచ్ఎ, జిల్లా సూపరిండెంట్ లకు సూచన – ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టే చర్యలు తీసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వైద్యాధికారులకు సూచించారు. సోమవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్) డా. లలితాదేవి, తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరిడెంట్ డా.సునీతలతో ఫోన్లో మాట్లాడారు. తాండూరు … Continue reading సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టండి..!