మట్టి వినాయకులను పూజిద్దాం..!

మట్టి వినాయకులను పూజిద్దాం..! – మండపాల వద్ద జాగ్రత్తలు అందరి బాధ్యత – కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గాజుల మాధవి తాండూరు, దర్శిని ప్రతినిధి : పర్యావరణ హితం కోసం అందరం మట్టి వినాయకులను పూజిద్దామని కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షురాలు గాజుల మాధవి కమలాకర్ కోరారు. వారం రోజుల్లో వినాయక చవితి వస్తున్న సందర్భంగా ఆమె మాట్లాడారు. పండగకు సిద్దమైన నిర్వహకులు, భక్తులు మట్టి వినాయకుల ప్రతిష్టాపనకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. రసాయన రంగులతో … Continue reading మట్టి వినాయకులను పూజిద్దాం..!