దేశ రక్షణ నిధికి మరోసారి విరాళం..!

దేశ రక్షణ నిధికి మరోసారి విరాళం..! – ఆర్బీఓఎల్ నుంచి రూ. 2.50లక్షల డిపాజిట్ – సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఉదారత తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత దేశ రక్షణ నిధికి యాలాల మండలం జక్కెపల్లి పరిధిలోని రాడికల్ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్(ఆర్బీఓల్) మరోసారి విరాళం అందించింది. పెహెల్గాం ఉగ్రదాడి తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఆర్బీఎల్ సంస్థ తరుపున జాతీయ రక్షణ నిధికి విరాళం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే … Continue reading దేశ రక్షణ నిధికి మరోసారి విరాళం..!