సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి – పరిసరాలను పరిశుభ్రత తప్పనిసరి – మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాండూరు మున్సిపల్ 20వ వార్డు మాజీ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. గురువారం వార్డులోని గాంధీనగర్ లో వైద్య శాఖ, మున్సిపల్ శాఖల అధ్వర్యంలో మందులను పిచికారి చేశారు. సంగీత ఠాకూర్ వైద్య అధికారులు, సిబ్బందితో కలిసి కాలనీలో పలు పరిసరాలను … Continue reading సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి