అబ్బుర పరిచిన గణిత అవధానం – కళ్లకు గంతలు కట్టుకుని జవాబులు – ఉత్సహా పరిచిన రిటైర్డ్ టీచర్ అనంతప్ప – ఆశ్చర్య పోయిన విద్యార్థులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో నిర్వహించిన గణిత అవధానం విద్యార్థులను, ఆచార్యులును అబ్బుర పరిచింది. యాలాల మండలం కోకట్ గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ అనంతప్ప ద్వారా గురువారం పాఠశాలలో గణిత అవధానం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతప్ప శతావధానంలో విద్యార్థులు … Continue reading అబ్బుర పరిచిన గణిత అవధానం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed