పారదర్శకంగా సేవలందించండి..!

పారదర్శకంగా సేవలందించండి..! – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – ఎమ్మెల్యేను కలిసిన మున్సిపల్ కొత్త కమీషనర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ అభివృద్ధిలో, పరిపాలనలో పారదర్శకంగా సేవలను అందించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ కొత్త కమీషనర్ యాదగిరిని ఆదేశించారు. తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిని ఇక్కడి నుంచి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో యాదగిరిని నియమించారు. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని … Continue reading పారదర్శకంగా సేవలందించండి..!