బ్యాంకులో కుంభకోణం..!

బ్యాంకులో కుంభకోణం..! – ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు స్కెచ్ – ఫోర్జరీలో స్వాహా చేసిన ఉద్యోగులు – ఎలా చేశారో తెలిస్తే షాక్‌ – పోలీసులు ఏమన్నారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎంతో నమ్మకంతో బ్యాంకులో దాచుకున్న డబ్బులకు రక్షణ కరవైపోతోంది. ఎవ్వరు.. ఏ విధంగా దాచుకున్న డబ్బులను దోచుకుంటారో అర్థం కావడంలేదు. వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జరిగిన కుంభకోణం బ్యాంకు ఖాతాదారులను కలవరపెడుతోంది. బ్యాంకులో పనిచేసే ప్రైవేటు ఉద్యోగులే స్కెచ్‌లు … Continue reading బ్యాంకులో కుంభకోణం..!