కరుణించు.. ఎల్లమ్మ తల్లీ..! – రేణుకా ఎల్లమ్మకు ప్రత్యేక అలంకరణ – గంజ్ దేవాలయంకు శ్రావణ శోభ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం నెహ్రుగంజ్‌లోని రేణుకా ఎల్లమ్మను కరుణించు ఎల్లమ్మ తల్లీ అంటూ భక్తులు వేడుకున్నారు. శ్రావణమాసం ఐదో శుక్రవారం సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి యేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఉదయం అమ్మవారికి అభిషేకము నిర్వహించారు. ఆలయ పూజారి అమ్రేష్ పంతులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. … Continue reading కరుణించు.. ఎల్లమ్మ తల్లీ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed