మున్సిపల్ కమీషనర్‌ జోరు..!

మున్సిపల్ కమీషనర్‌ జోరు..! – రెండే రోజే ఫీల్డ్ దిగి.. వార్డుల పర్యటన – సీజనల్ వ్యాధులపై ప్రజలకు అప్రమత్తం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి జోరు కనబరుస్తున్నారు. విధుల్లో చేరిన రెండో రోజే తాండూరు పట్టణంలోని వార్డులలో పర్యటించారు. సీజనల్‌ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం తాండూరు పట్టణం సాయిపూర్ లోని 11వ వార్డులో మున్సిపల్ కమీషనర్ యాదగిరి పర్యటించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని వార్డులో … Continue reading మున్సిపల్ కమీషనర్‌ జోరు..!