తప్పించుకునే కుట్రలు సాగనివ్వం..!

తప్పించుకునే కుట్రలు సాగనివ్వం..! – స్థానికంలో రిజర్వేషన్లు అమలు చేయాలి – 25న ఆర్. కృష్ణయ్య సత్యాగ్రహ దీక్షకు తరలిరండి – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించకుండా తప్పించుకునేందుకు చేస్తున్న కుట్రలు సాగనిచ్చేది లేదని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడారు. … Continue reading తప్పించుకునే కుట్రలు సాగనివ్వం..!