ఒకరోజు ముందే లడ్డూ వేలం..!

ఒకరోజు ముందే లడ్డూ వేలం..! – హిందూ ఉత్సవ సమితి నిర్ణయం – పండగ నిర్వహణపై డీఎస్పీతో సమావేశం – ప్రశాంతంగా జరుపుకునేందుకు సహకారం తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈసారి జరిగే వినాయక చవితి ఉత్సవాలలో మార్పులు చేసేందుకు తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి నిర్ణయించింది. వినాయక చవితిలో ఒక రోజు ముందే లడ్డూల వేలం నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో సమావేశం … Continue reading ఒకరోజు ముందే లడ్డూ వేలం..!