నెహ్రు గంజ్‌లో శ్రావణ శోభ..!

నెహ్రు గంజ్‌లో శ్రావణ శోభ..! – రొంపల్లి సంతోష్ ఆధ్వర్యంలో అన్నదానం – పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, నాయకులు – వైభవంగా భజన సమాప్తి ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని నెహ్రు గంజ్ ప్రాంతం శ్రావణ శోభను సంతరించుకుంది. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా గంజ్ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో శ్రావణ మాస భజన సమాప్తి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. దేవాలయంలో అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేశారు. అదేవిధంగా … Continue reading నెహ్రు గంజ్‌లో శ్రావణ శోభ..!