ఏం.. ట్విస్ట్ ఇచ్చావ్.. శివయ్యా..!

ఏం.. ట్విస్ట్ ఇచ్చావ్.. శివయ్యా..! – ఇంట్లో దాచిన డబ్బులు దోచుకెళ్లారని లబో దిబో – పరుగెత్తి పట్టుకొచ్చిన పోలీసులు – సీన్ కట్‌ చేస్తే.. ఖంగుతిన్న ఖాకీలు – యాలాలలో ఇంట్రెస్టింగ్ చోరీ.. స్టోరీ వికారాబాద్, దర్శిని ప్రతినిధి : సార్.. మా ఇంట్లోకి దొంగలు చొరబడి దాచుకున్న లక్షలు ఎత్తుకెళ్లారని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. పేద వ్యక్తి దాచుకున్న లక్షలు పోగొట్టుకున్నారని పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు. గంటల్లోనే అనుమానితులను గుర్తించి పట్టుకొచ్చారు. … Continue reading ఏం.. ట్విస్ట్ ఇచ్చావ్.. శివయ్యా..!