శని దోషం నివారణ పూజలకు మంచి మూహుర్తం

శని దోషం నివారణ పూజలకు మంచి మూహుర్తం – పొంగు శనైశ్చర దేవాలయంలో ఏర్పాట్లు – పూజల్లో పాల్గొనేందుకు భక్తులకు అవకాశం తాండూరు, దర్శిని ప్రతినిధి : శని దోషంను వదిలించేందుకు రేపు శనివారం మంచి రోజు ఉందని పండితులు చెబుతున్నారు. రేపు శనివారం అమావాస్య సందర్భంగా యాలాల మండలం కోకట్ శివారు సంగెంకుర్దు గ్రామంలోని శ్రీ పొంగు శనైశ్చర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు ఉదయ్ కుమార్ తెలిపారు. ఇందుకోసం దేవాలయంలో … Continue reading శని దోషం నివారణ పూజలకు మంచి మూహుర్తం