ఏటీసీ(ఐటీఐ) పిలుస్తోంది…!

ఏటీసీ(ఐటీఐ) పిలుస్తోంది…! – చేరినోళ్లకు జాబ్ గ్యారెంటీ – తాండూరులో అందుబాటులోకి కాలేజీ – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ – ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్లు, లాస్ట్ డేట్ ఇదే తాండూరు, దర్శిని ప్రతినిధి : డీగ్రీలు..పీజీలు చదువకుండానే పోటీ ప్రపంచంలో తక్కువ సమయంలోనే ఉద్యోగ, ఉపాధి మార్గాలు చూపేందుకు తాండూరులో ఏటీసీ(ఐటీఐ- పారిశ్రామిక శిక్షణ సంస్థ) ముస్తాబయ్యింది. వివిధ కోర్సులలో చేరేందుకు విద్యార్థులను, యువతను పిలుస్తోంది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో ఏటీసీ … Continue reading ఏటీసీ(ఐటీఐ) పిలుస్తోంది…!