కట్ట మైసమ్మ.. కృప మెండుగా ఉండాలి..!

కట్ట మైసమ్మ.. కృప మెండుగా ఉండాలి..! – తాండూరు ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ – వైభవంగా భజన సమాప్తి ఉత్సవాలు – దేవాలయంలో భక్తులకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : కట్ట మైసమ్మ తల్లి కృప భక్తులందరిపై మెండుగా ఉండాలని తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ ప్రార్థించారు. శనివారం తాండూరు పట్టణం ఆదర్శనగర్‌ పాత కుంటలోని దేవాలయంలో శ్రావణ మాసం భజన సమాప్తి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ … Continue reading కట్ట మైసమ్మ.. కృప మెండుగా ఉండాలి..!