జుంటుపల్లికి పోటెత్తిన భక్తులు..!
జుంటుపల్లికి పోటెత్తిన భక్తులు..! – శ్రావణ మాసం ముగింపు శోభ – అలంరించిన భజన కీర్తనలు – ఎఫ్‌ఎస్ గిరి, సుశీల అన్నదానం సేవ యాలాల, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండలం జుంటుపల్లి సీతారాముల దేవాలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం అమావాస్య, శ్రావణమాసం ముగింపు సందర్భంగా భక్తజనులు భారీగా తరలివచ్చారు. దేవాలయ చైర్మన్ శ్యాంసుందర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో సీతారాములకు ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలతో భక్తిభావం … Continue reading జుంటుపల్లికి పోటెత్తిన భక్తులు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed