హిందూ ఉత్సవ సమితికి మహర్ధశ

హిందూ ఉత్సవ సమితికి మహర్ధశ – సమితి స్థలంలో బోరు నిర్మాణం – ప్రారంభించిన ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని హిందూ ఉత్సవ కేంద్ర సమితికి మహర్దశ వచ్చింది. హైదరాబాద్ రోడ్డు మార్గంలో కేటాయించిన స్థలంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తాజాగా ఆదివారం సమితి స్థలంలో బోరు మోటారు ఏర్పాటు పనులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి హాజరై బోరు పనులను … Continue reading హిందూ ఉత్సవ సమితికి మహర్ధశ