గణేష్ మండపాలకు ఉచిత కరెంట్ – తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం – నిబంధనలు పాటిస్తేనే అమలు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలకు నిర్వహకులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినాయకు ఉత్సవ నిర్వహకులకు కీలక ఆప్‌డేట్ ఇచ్చింది. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ మండపాలు, దుర్గామాత మండపాలకు ఉచితంగా విద్యుత్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. దీనికి అనుగుణంగా విద్యుత్ శాఖ … Continue reading గణేష్ మండపాలకు ఉచిత కరెంట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed