మట్టికి మహారూపం..!

మట్టికి మహారూపం..! – ఏడేళ్లుగా వినాయకుడి తయారి – సొంతంగా ఇంట్లో ప్రతిష్టించి పూజలు – కోట్రిక నాగలక్ష్మీ ప్రతిభ భళా తాండూరు, దర్శిని ప్రతినిధి : మన ప్రకృతి పంచభూతాల సమూహం.. అందులో భాగమైన భూమిలో మట్టికి మహారూపం అందించి పూజించడం ఎంతో పుణ్యమని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య కోడలు, వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ అంటున్నారు. వినాయక చవితి సందర్భంగా ఆమె వారి … Continue reading మట్టికి మహారూపం..!