మృతుని కుటుంబానికి దివిటి ఎల్లప్ప పరామర్శ
మృతుని కుటుంబానికి దివిటి ఎల్లప్ప పరామర్శ – అంత్యక్రియల కోసం ఆర్థిక సాయం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో మృతుని కుటుంబానికి స్థానిక యువనాయకులు దివిటి ఎల్లప్ప పరామర్శించారు. పాత తాండూరు వార్డు నెంబర్ 15లో ముంగిమళ్ల అశోక్ అనే యువకుడు మరణించారు. సోమవారం ఈ విషయం తెలుసుకున్న దివిటి ఎల్లప్ప కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. మృతి చెందిన యువకుడి అంత్యక్రియల కోసం తన వంతుగా … Continue reading మృతుని కుటుంబానికి దివిటి ఎల్లప్ప పరామర్శ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed